ఆమెను చూసి ఒక్కసారిగా ఏడ్చేసిన సిద్ధార్థ్

by సూర్య | Fri, Jun 09, 2023, 10:27 AM

హీరో సిద్ధార్థ్ ప్రస్తుతం ‘టక్కర్‌’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. అయితే ఈ హీరోకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తూ సుజాత రంగరాజన్‌ స్టేజ్‌పైకి వచ్చారు. ఆమెను చూసిన వెంటనే సిద్ధు భావోద్వేగానికి గురయ్యాడు. ఒక్కసారిగా ఆమె కాళ్లకు నమస్కరించి.. ఆమెను హత్తుకుని ఏడ్చేశాడు. ఇది చూసిన నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Latest News
 
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 08:55 PM
'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న Mon, Apr 29, 2024, 08:53 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 29, 2024, 08:51 PM
'అమరన్' విడుదల అప్పుడేనా? Mon, Apr 29, 2024, 07:52 PM
'టిల్లూ క్యూబ్‌' లో పూజ హెడ్గే Mon, Apr 29, 2024, 07:46 PM