'భగవంత్‌ కేసరి'గా వస్తున్న బాలకృష్ణ

by సూర్య | Thu, Jun 08, 2023, 11:48 PM

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా  'భగవంత్‌ కేసరి'. ఈ సినిమాకి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్‌ హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమాలో శ్రీలీల ఓ కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ ని రిలీజ్ చేసారు చిత్రబృందం. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో నటించారు.ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. 

Latest News
 
'కింగ్ అఫ్ కొత్త' 27 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 03:41 PM
'బేబీ' AP/TS కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 03:38 PM
'మార్క్ ఆంటోని' 8 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 03:35 PM
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' 18 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 03:33 PM
'జైలర్' 38 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 03:29 PM