'ఉగ్రం' డే వైస్ AP/TS టోటల్ కలెక్షన్ రిపోర్ట్

by సూర్య | Wed, Jun 07, 2023, 05:48 PM

విజయ్ కనకమేడల దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ నటించిన 'ఉగ్రం' సినిమా మే 5, 2023న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద టోటల్ థియేటర్ రన్ లో 3.11 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.


ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా జోడిగా నటిస్తుంది. శత్రు, శరత్, ఇంద్రజ ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


'ఉగ్రం' కలెక్షన్స్ :::::::
1వ రోజు : 61 L
2వ రోజు : 67 L
3వ రోజు : 60 L
4వ రోజు : 30 L
5వ రోజు : 20 L
6వ రోజు : 14 L
7వ రోజు : 12 L
మిగిలిన రోజులు : 46 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ - 3.11 కోట్లు (6.65 కోట్ల గ్రాస్)

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM