ట్రెండీ వేర్‌లో క‌వ్విస్తున్న రకుల్ ప్రీత్ సింగ్

by సూర్య | Sun, Mar 26, 2023, 11:24 AM

రకుల్ ప్రీత్ సింగ్ సరికొత్తగా అందాల ప్రదర్శనకు తెరలేపారు. ఫ్రాక్ నిలువునా కట్ చేసి థైస్ ప్రదర్శించారు. రకుల్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ ఫిట్నెస్ ఫ్రీక్. ఈ జీరో సైజ్ భామ కఠిన వ్యాయామం చేసి ఫిట్ అండ్ స్లిమ్ బాడీ మైంటైన్ చేస్తుంది. మరి కష్టపడి సాధించిన పరువాలు దాచుకుంటే ఏం లాభం... అందుకే సోషల్ మీడియా వేదికగా ప్రదర్శనకు పెడుతుంది. ట్రెండీ వేర్లో రకుల్ సూపర్ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. 


 

Latest News
 
నిఖిల్ కొత్త మూవీ టైటిల్ ఫిక్స్ Thu, Jun 01, 2023, 08:54 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ధమాకా' హిందీ వెర్షన్ Thu, Jun 01, 2023, 08:54 PM
USAలో 'ఇండియన్ 2' తదుపరి షెడ్యూల్ Thu, Jun 01, 2023, 08:51 PM
'2018' 5 రోజుల డే వైస్ కలెక్షన్స్ Thu, Jun 01, 2023, 07:00 PM
రేపే 'ఉగ్రం' డిజిటల్ ఎంట్రీ Thu, Jun 01, 2023, 06:50 PM