![]() |
![]() |
by సూర్య | Sun, Mar 26, 2023, 11:54 AM
మిల్క్ బ్యూటీ.. నాభి సుందరి.. నడుము అందాలకు పెట్టింది పేరు.. తమన్నా అంటేనే గుర్తుకు వచ్చేది పాల వన్నే సొగసులు. తెల్లగా నిగనిగలాడుతూ.. మెరిసిపోయే తమన్నా అంతాలు చూడటం కోసం థియేటర్ కు క్యూ కట్టేవారు యూత్. ముఖ్యంగా తమన్నా నాభి ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అప్పుడప్పుడు మాత్రమే సోషల్ మీడియాలో మెరుస్తుంది తమన్నా. రీసెంట్ గా ఫోటో షూట్ ను శేర్ చేసింది. బ్లాక్ కోటులో.. బటన్ విప్పేసి..కోటు మధ్య భాగంలో ఎక్స్ పోజ్ చేస్తూ.. హడావిడి చేస్తోంది బ్యూటీ. ప్రస్తుతం తమన్నా ఫోటోస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.
#TamannaahBhatia pic.twitter.com/7qQ3ufd58Q
— VD bulletin (@vdbulletin) March 26, 2023