సినీ పరిశ్రమలో విషాదం

by సూర్య | Sun, Mar 26, 2023, 09:23 AM

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ డైరెక్టర్ కిరణ్ గోవి(53) గుండెపోటుతో మృతిచెందారు. శనివారం తన ఆఫీస్ లో ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. పారు వైఫ్ ఆఫ్ దేవదాస్, యారిగే యారింటు, సంచారి, పయన వంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. తెలుగులో 'తిరుగుబోతు' అనే సినిమాను తెరకెక్కించారు.

Latest News
 
'గం గం గణేశ' లో రాజా వారు గా సత్యం రాజేష్ Sat, May 25, 2024, 06:40 PM
'మనమే' నుండి ఓహ్ మనమే సాంగ్ అవుట్ Sat, May 25, 2024, 06:38 PM
'సరిపోదా శనివారం' యూరప్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్స్ Sat, May 25, 2024, 06:36 PM
నార్త్ అమెరికాలో $400K మార్క్ ని చేరుకున్న 'గురువాయూర్ అంబలనాడయిల్' Sat, May 25, 2024, 06:34 PM
జీ తెలుగులో ఆదివారం స్పెషల్ మూవీస్ Sat, May 25, 2024, 06:33 PM