‘రంగమార్తాండ’ ఓటీటీలోకి ఎప్పుడంటే.?

by సూర్య | Sun, Mar 26, 2023, 09:22 AM

ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో నటించిన ‘రంగమార్తాండ’ ఈ నెల 22న థియేటర్లలో విడుదలై అలరిస్తోంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే, ఈ సినిమా రిలీజైన 4 వారాల తర్వాత ఓటీటీలోకి రిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు పోషించారు.

Latest News
 
నిఖిల్ కొత్త మూవీ టైటిల్ ఫిక్స్ Thu, Jun 01, 2023, 08:54 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ధమాకా' హిందీ వెర్షన్ Thu, Jun 01, 2023, 08:54 PM
USAలో 'ఇండియన్ 2' తదుపరి షెడ్యూల్ Thu, Jun 01, 2023, 08:51 PM
'2018' 5 రోజుల డే వైస్ కలెక్షన్స్ Thu, Jun 01, 2023, 07:00 PM
రేపే 'ఉగ్రం' డిజిటల్ ఎంట్రీ Thu, Jun 01, 2023, 06:50 PM