'రంగమార్తాండ' 3 రోజుల USA బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Sat, Mar 25, 2023, 08:50 PM

కృష్ణవంశీ దర్శత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన 'రంగమార్తాండ' సినిమా మార్చి 22, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుంటుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం USA బాక్స్ఆఫీస్ వద్ద 3 రోజుల్లో $8,433 వసూలు చేసింది.  

ఈ సినిమా మరాఠీ చిత్రం నటసామ్రాట్‌కి రీమేక్. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత అందిస్తున్నారు. ఎమోషనల్ డ్రామాగా రూపొందిన రంగమార్తాండ హౌస్‌ఫుల్ మూవీస్ మరియు రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Latest News
 
రిలీజ్‌కు ముందే ‘కల్కి’ హవా Tue, Jun 18, 2024, 02:20 PM
ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయదు: విజయ్ Tue, Jun 18, 2024, 02:01 PM
టాలీవుడ్ నాకు ప్రత్యేకం: పూజా హెగ్డే Tue, Jun 18, 2024, 12:25 PM
జాన్వీకపూర్ పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు Tue, Jun 18, 2024, 11:06 AM
మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ Tue, Jun 18, 2024, 10:49 AM