OTTలో సెన్సేషన్ ని సృష్టిస్తున్న కింగ్ ఖాన్ యొక్క 'పఠాన్'

by సూర్య | Thu, Mar 23, 2023, 07:49 PM

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'పఠాన్' థియేటర్లలో రికార్డ్-బ్రేకింగ్ ప్రదర్శన తర్వాత ఈ చిత్రం ఇప్పుడు హిందీ, తెలుగు మరియు తమిళ భాషలలో ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఒక్క రోజులోనే ఇండియా చార్ట్‌లలో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. ఈ థ్రిల్లర్ డ్రామాలో బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుంది.

హ్యాండ్సమ్ హంక్ జాన్ అబ్రహం, సల్మాన్ ఖాన్, డింపుల్ కపాడియా, అశుతోష్ రానా మరియు ఇతరులు ఈ బిగ్గీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ చిత్రానికి విశాల్ మరియు షేకర్ సంగీతం అందించారు.

Latest News
 
నవీన్ చంద్రను వరించిన 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు Wed, May 01, 2024, 10:19 AM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదలకి టైమ్ లాక్ Tue, Apr 30, 2024, 10:50 PM
బాక్ : 10M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆచోఆచో' సాంగ్ Tue, Apr 30, 2024, 10:46 PM
ఓపెన్ అయ్యిన 'ఆ ఒక్కటి అడక్కు' బుకింగ్స్ Tue, Apr 30, 2024, 10:44 PM
'RC16' లో బాలీవుడ్ నటుడి కీలక పాత్ర Tue, Apr 30, 2024, 06:10 PM