శాకుంతలంపై ఆసక్తికర విషయాలను చెప్పిన గుణశేఖర్

by సూర్య | Thu, Mar 23, 2023, 05:55 PM

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ నుండి రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ "శాకుంతలం". క్రేజీ హీరోయిన్ సమంత, దేవ్ పటేల్ ఈ సినిమాలో ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 14న పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ అవుతుంది.


తాజాగా జరిగిన ఒక మీడియా ఇంటిరాక్షన్లో గుణశేఖర్ మాట్లాడుతూ... శకుంతల కథ ఎవరికీ తెలియదు అనే దృష్టితో ఈ సినిమా తీశానని, శకుంతల పుట్టుకతో మొదలై, భరతుడు పట్టాభిషిక్తుడవ్వడంతో సినిమా ముగుస్తుందని, కాళిదాసు వర్ణనల ప్రేరణతో ఈ సినిమాను తీర్చిదిద్దినట్టు గుణశేఖర్ పేర్కొన్నారు.

Latest News
 
'మేమ్ ఫేమస్' 7 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 07:00 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'ఉగ్రం' Fri, Jun 02, 2023, 06:51 PM
'బిచ్చగాడు 2' 13 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 06:42 PM
'BRO' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్‌డేట్ Fri, Jun 02, 2023, 06:34 PM
'2018' 6 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 06:20 PM