విరూపాక్ష నుండి త్వరలోనే డబుల్ ధమాకా..!!

by సూర్య | Thu, Mar 23, 2023, 05:23 PM

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న సరికొత్త చిత్రం "విరూపాక్ష". కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు.


తాజా అధికారిక సమాచారం ప్రకారం, అతి త్వరలోనే ఈ సినిమా నుండి డబుల్ ధమాకా ట్రీట్ రాబోతుందని తెలుస్తుంది. ఈ మేరకు హీరో సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేసారు. ఈ సినిమాలో తేజ్ కు జోడిగా నటిస్తున్న సంయుక్త మీనన్ ఇంట్రడక్షన్ ను, ఫస్ట్ సింగిల్ ద్వారా చెయ్యబోతున్నట్టు తెలిపారు. మరి, రిలీజ్ డేట్ కి సంబంధించిన క్లారిటీ మేకర్స్ నుండి రావాల్సి ఉంది.

Latest News
 
విడుదల తేదీని లాక్ చేసిన 'డబుల్ ఇస్మార్ట్' Sat, Jun 15, 2024, 10:03 PM
$1.6M మార్క్ కి చేరుకున్న 'కల్కి 2898 AD' నార్త్ అమెరికా ప్రీ సేల్స్ Sat, Jun 15, 2024, 10:00 PM
ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన ఆహా సర్కార్ సీజన్ 4 9వ ఎపిసోడ్ Sat, Jun 15, 2024, 09:53 PM
'మ్యూజిక్ షాప్ మూర్తి' ఆడియో జ్యూక్‌బాక్స్ అవుట్ Sat, Jun 15, 2024, 05:30 PM
'పుష్ప 2' స్పెషల్ ఐటమ్ సాంగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Sat, Jun 15, 2024, 05:28 PM