ఓటిటిలోకి 'బలగం'..ఎప్పుడు, ఎక్కడ అంటే..?

by సూర్య | Thu, Mar 23, 2023, 05:14 PM

కొత్త దర్శకుడు వేణు ఎలదండి రూపొందించిన ఫీల్ గుడ్ విలేజ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా "బలగం". ఇందులో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. మార్చి 3న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం, బలగం మూవీ డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యింది. అది కూడా రేపటి నుండే. ఐతే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే, ఔట్ సైడ్ ఇండియా అంటే విదేశాలలో మార్చి 24 నుండి సింప్లి సౌత్ యాప్ లో బలగం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుంది. మరి, ఇండియాలో బలగం డిజిటల్ ఎంట్రీ ఎప్పుడన్నది? ఇంకా తెలియాల్సి ఉంది. 


 

Latest News
 
'మేమ్ ఫేమస్' 7 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 07:00 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'ఉగ్రం' Fri, Jun 02, 2023, 06:51 PM
'బిచ్చగాడు 2' 13 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 06:42 PM
'BRO' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్‌డేట్ Fri, Jun 02, 2023, 06:34 PM
'2018' 6 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 06:20 PM