తెలుగులో స్పీడు పెంచుతున్న 'హిట్ 2' హీరోయిన్

by సూర్య | Sun, Mar 19, 2023, 05:48 PM

2012లో అక్కినేని హీరో సుశాంత్ నటించిన "ఇచ్చట వాహనములు నిలుపరాదు" చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హలో చెప్పిన మిస్ గ్రాండ్ ఇండియా 2018 మీనాక్షి చౌదరి ఆపై ఖిలాడీ, హిట్ 2 సినిమాలలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ ఆడియన్స్ ని మరింత చేరువైంది.


హిట్ 2 గ్రాండ్ సక్సెస్ తదుపరి మీనాక్షి తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ యొక్క అఫీషియల్ పూజా కార్యక్రమం ఈ రోజే జరిగింది. విశ్వక్ కెరీర్ లో 10వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు రవితేజ ముళ్ళపూడి దర్శకుడు కాగా, రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మరి, అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది.

Latest News
 
'పొన్నియిన్ సెల్వన్-2' మూవీ ట్రైలర్ రిలీజ్ Wed, Mar 29, 2023, 10:02 PM
వెంకటేశ్ 'సైంధవ్' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Mar 29, 2023, 09:44 PM
'ధమ్కీ' 7 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Wed, Mar 29, 2023, 09:01 PM
ఫన్ రైడ్ గా సుధాకర్ 'నారాయణ అండ్ కో' టీజర్ Wed, Mar 29, 2023, 07:44 PM
మరో రెండు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో ధనుష్ సర్/ వాతి Wed, Mar 29, 2023, 07:31 PM