'దసరా' మాస్ ఈవెంట్ పై లేటెస్ట్ వైరల్ బజ్

by సూర్య | Sun, Mar 19, 2023, 05:34 PM

నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఔటండౌట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ "దసరా". ఈనెల 30న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం ముమ్మర ప్రచార కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇక, విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ యొక్క భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 25/26 తేదీలలో అంగరంగ వైభవంగా దసరా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి, ఈ విషయంపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.

Latest News
 
'పొన్నియిన్ సెల్వన్-2' మూవీ ట్రైలర్ రిలీజ్ Wed, Mar 29, 2023, 10:02 PM
వెంకటేశ్ 'సైంధవ్' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Mar 29, 2023, 09:44 PM
'ధమ్కీ' 7 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Wed, Mar 29, 2023, 09:01 PM
ఫన్ రైడ్ గా సుధాకర్ 'నారాయణ అండ్ కో' టీజర్ Wed, Mar 29, 2023, 07:44 PM
మరో రెండు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో ధనుష్ సర్/ వాతి Wed, Mar 29, 2023, 07:31 PM