శాకుంతలం : మోహన్ బాబు బర్త్ డే పోస్టర్ ఔట్

by సూర్య | Sun, Mar 19, 2023, 05:54 PM

 


క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "శాకుంతలం". పాన్ ఇండియా భాషల్లో ఏప్రిల్ 14న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.
శాకుంతలం లో 'దూర్వాస మహర్షి' అనే కీలకమైన పాత్రలో నటప్రపూర్ణ డా. ఎం. మోహన్ బాబు గారు నటిస్తున్న విషయం తెలిసిందే.   తాజాగా ఈ రోజు మోహన్ బాబు గారి పుట్టినరోజును పురస్కరించుకుని శాకుంతలం చిత్రబృందం స్పెషల్ పోస్టర్ తో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేసింది.

Latest News
 
'పొన్నియిన్ సెల్వన్-2' మూవీ ట్రైలర్ రిలీజ్ Wed, Mar 29, 2023, 10:02 PM
వెంకటేశ్ 'సైంధవ్' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Mar 29, 2023, 09:44 PM
'ధమ్కీ' 7 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Wed, Mar 29, 2023, 09:01 PM
ఫన్ రైడ్ గా సుధాకర్ 'నారాయణ అండ్ కో' టీజర్ Wed, Mar 29, 2023, 07:44 PM
మరో రెండు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో ధనుష్ సర్/ వాతి Wed, Mar 29, 2023, 07:31 PM