అఫీషియల్ : సెన్సార్ పూర్తి చేసుకున్న 'దసరా' ..!!

by సూర్య | Sun, Mar 19, 2023, 05:24 PM

నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న "దసరా"  పాన్ ఇండియా మూవీ ట్రైలర్ రీసెంట్గా విడుదల కాగా, పాన్ ఇండియా ప్రేక్షకుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. తాజా సమాచారం ప్రకారం, దసరా మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. 2 గంటల 36 నిమిషాల డీసెంట్ రన్ టైం తో దసరా మూవీ ఈ నెల 30న ప్రేక్షకులను అలరించేందుకు రాబోతుంది. ప్రమోషనల్ కంటెంట్ తో భీభత్సమైన హైప్ సంపాదించుకున్న ఈ సినిమా, బిగ్ స్క్రీన్ పై ఆ అంచనాలను ఏ మేరకు నిలబెట్టుకుంటుందో.. చూడాలి.

Latest News
 
SSMB29.. ఈనెల 11న ప్రియాంక చోప్రా లుక్ Sun, Nov 09, 2025, 03:12 PM
'శివ' సినిమా నా పై తీవ్ర ప్రభావం చూపింది - ప్రభాస్ Sun, Nov 09, 2025, 02:58 PM
షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా బడ్జెట్ రూ.350 కోట్లకు చేరిక Sun, Nov 09, 2025, 02:34 PM
మోహన్ లాల్ 'వృషభ' సినిమా మళ్ళీ వాయిదా Sun, Nov 09, 2025, 02:06 PM
మరో వారంలో రాజాసాబ్‌ మొదటి సింగిల్ Sun, Nov 09, 2025, 02:01 PM