రణ్ బీర్, శ్రద్ధ కపూర్ల సినిమాకు 100 కోట్ల కలెక్షన్లు..!!

by సూర్య | Sun, Mar 19, 2023, 05:29 PM

బాలీవుడ్ లవర్ బాయ్ రణ్ బీర్ కపూర్, డ్రీం గర్ల్ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం "తూ ఝూఠీ మై మక్కార్". రణ్ బీర్ - శ్రద్ధ కాంబోలో తెరకెక్కిన ఫస్ట్ మూవీ ఇదే. లవ్ రంజన్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను లవ్ ఫిలిమ్స్, టి సిరీస్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది.


మార్చి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా హౌస్ ఫుల్ థియేటర్ రన్ జరుపుకుంటుంది. తాజాగా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల కలెక్షన్లను ఈ సినిమా రాబట్టిందని తెలుస్తుంది.

Latest News
 
'మేమ్ ఫేమస్' 11 రోజుల AP/TS కలెక్షన్స్ Wed, Jun 07, 2023, 02:13 PM
షాకింగ్ కామెంట్స్ చేసిన కృతి సనన్ Wed, Jun 07, 2023, 02:05 PM
'బ్రో' మూవీ ఐటం సాంగ్ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ Wed, Jun 07, 2023, 02:02 PM
'బిచ్చగాడు 2' 16వ రోజు AP/TS కలెక్షన్స్ Wed, Jun 07, 2023, 02:01 PM
తల్లి కాబోతున్న ప్రముఖ నటి స్వరా భాస్కర్ Wed, Jun 07, 2023, 01:59 PM