రామన్న యూత్ 'ఓ సుందరి' ఫుల్ సాంగ్ ఔట్

by సూర్య | Sun, Mar 19, 2023, 04:53 PM

'జార్జి రెడ్డి' ఫేమ్ నవీన్ బేతిగంటి హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "రామన్న యూత్". ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఫైర్ ఫ్లై ఆర్ట్స్ పతాకంపై రజిని నిర్మిస్తున్న ఈ చిత్రానికి కమ్రాన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి మేకర్స్ ఫస్ట్ సింగిల్ 'ఓ సుందరి' లిరికల్ వీడియోను విడుదల చేసారు. ఈ బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ని ఆస్కార్ అవార్డు విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించగా, కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, విష్ణు కీరోల్స్ లో నటిస్తున్నారు.

Latest News
 
'పొన్నియిన్ సెల్వన్-2' మూవీ ట్రైలర్ రిలీజ్ Wed, Mar 29, 2023, 10:02 PM
వెంకటేశ్ 'సైంధవ్' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Mar 29, 2023, 09:44 PM
'ధమ్కీ' 7 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Wed, Mar 29, 2023, 09:01 PM
ఫన్ రైడ్ గా సుధాకర్ 'నారాయణ అండ్ కో' టీజర్ Wed, Mar 29, 2023, 07:44 PM
మరో రెండు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో ధనుష్ సర్/ వాతి Wed, Mar 29, 2023, 07:31 PM