ఎమోషనల్ గా సాగిన 'రంగమార్తాండ' టీజర్

by సూర్య | Sun, Mar 19, 2023, 11:41 AM

ఉగాది కానుకగా ఈ నెల 22 న అంటే మరో మూడ్రోజుల్లో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్న రంగమార్తాండ చిత్రం నుండి తాజాగా టీజర్ విడుదలయ్యింది. రంగమార్తాండ హోదాలో, ఒక వెలుగు వెలిగిన రాఘవరావు (ప్రకాష్ రాజ్)జీవితంలో జరిగిన ప్రతికూల సంఘటనల నేపథ్యంలో వచ్చిన ఈ టీజర్ చాలా ఎమోషనల్ గా సాగింది.


కృష్ణవంశీ ఈ సినిమాకు దర్శకుడు కాగా, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, ఆదర్శ్, అలీరేజా, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా గారు సంగీతం అందించారు.  

Latest News
 
'దసరా' మూవీపై మహేష్ ప్రశంసలు Fri, Mar 31, 2023, 11:58 PM
రిరిలీజ్ కాబోతున్న 'ఈ నగరానికి ఏమైంది' మూవీ Fri, Mar 31, 2023, 11:31 PM
'ధమ్కీ' 9 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:58 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న మెగా హీరో కొత్త చిత్రం Fri, Mar 31, 2023, 08:57 PM
'బలగం' 28 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:52 PM