ఉగ్రం : ఫస్ట్ సింగిల్ 'దేవేరి' ప్రోమో ఔట్

by సూర్య | Sun, Mar 19, 2023, 11:40 AM

అల్లరి నరేష్ నటిస్తున్న సరికొత్త చిత్రం "ఉగ్రం". విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఇంటెన్స్ పోలీస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మిర్నా హీరోయిన్ గా నటిస్తుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.


లేటెస్ట్ గా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ "దేవేరి" అనే రొమాంటిక్ మెలోడీ యొక్క ప్రోమో విడుదలయ్యింది. శ్రీ చరణ్ పాకాల స్వరపరిచిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఫుల్ వీడియో సాంగ్ మార్చి 19 అంటే ఈ రోజు సాయంత్రం 04:05 నిమిషాలకు విడుదల కాబోతుంది.

Latest News
 
'కల్కి 2898 AD' సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ Sun, Apr 21, 2024, 09:54 PM
ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న నిధి అగ ర్వాల్‌ Sun, Apr 21, 2024, 10:59 AM
రజినీ సినిమా నాగార్జున? Sun, Apr 21, 2024, 10:47 AM
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM