'మీటర్' సెకండ్ సింగిల్ రిలీజ్ అప్డేట్

by సూర్య | Sun, Mar 19, 2023, 11:43 AM

రమేష్ కదూరి దర్శకత్వంలో, యంగ్ హీరో హీరోయిన్లు కిరణ్ అబ్బవరం, అతుల్య రవి జంటగా నటిస్తున్న కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ "మీటర్". ఇటీవలే టీజర్ విడుదల చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన మీటర్ చిత్రబృందం ఆపై ఫస్ట్ సింగిల్ 'ఛమ్మక్ ఛమ్మక్ పోరి' ని విడుదల చేసింది. తాజాగా సెకండ్ సింగిల్ రిలీజ్ అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు మార్చి 21న మీటర్ సెకండ్ సింగిల్ 'ఓ బేబీ జారిపోమాకే' అనే లవ్ డ్యూయెట్ సాంగ్ విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఈ చిత్రానికి సాయి కార్తీక్ బాణీలనందించారు. చిరంజీవి, హేమలత నిర్మించారు. ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  

Latest News
 
'దసరా' మూవీపై మహేష్ ప్రశంసలు Fri, Mar 31, 2023, 11:58 PM
రిరిలీజ్ కాబోతున్న 'ఈ నగరానికి ఏమైంది' మూవీ Fri, Mar 31, 2023, 11:31 PM
'ధమ్కీ' 9 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:58 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న మెగా హీరో కొత్త చిత్రం Fri, Mar 31, 2023, 08:57 PM
'బలగం' 28 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:52 PM