ఉగాదికి విడుదలయ్యే సినిమాలివే..!

by సూర్య | Sun, Mar 19, 2023, 11:22 AM

ఈ ఉగాదికి సందడి చేయడానికి మరికొన్ని సినిమాలు థియేటర్లకు వచ్చేస్తున్నాయి. ఇటీవల మోస్ట్ అవైటెడ్ మూవీగా నిలిచిన చిత్రం దాస్ కా ధమ్కీ. విశ్వక్‌సేన్‌ తానే హీరో, డైరెక్టర్ గా చేసిన చిత్రమిది. ఈ సినిమా 22న విడుదలవుతోంది. అలాగే డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన లేటేస్ట్ చిత్రం రంగమార్తాండ, ఆదర్శ్, చిత్ర శుక్ల జంటగా నటించిన గీత సాక్షిగా, కాజల్ నటించిన కోస్టి సినిమా సైతం అదే రోజున రిలీజ్ కానుంది. బాక్సాఫీస్ ముందు గెలిచి నిలిచే సినిమా ఏదో చూడాలి మరి.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ధృవ నచ్చతిరమ్' Fri, Sep 22, 2023, 08:52 PM
నయనతార 'ఇరైవన్' చిత్రానికి జీరో కట్‌లతో A సర్టిఫికేట్ Fri, Sep 22, 2023, 08:49 PM
ఎట్టకేలకు OTT విడుదల తేదీని లాక్ చేసిన 'ఏజెంట్' Fri, Sep 22, 2023, 07:24 PM
'లియో' రన్‌టైమ్ లాక్? Fri, Sep 22, 2023, 07:21 PM
తమిళ వెర్షన్ OTT విడుదల తేదీని లాక్ చేసిన 'డర్టీ హరి' Fri, Sep 22, 2023, 07:19 PM