ప్రముఖ నటుడు మృతి

by సూర్య | Sun, Mar 19, 2023, 11:22 AM

సినిమా పరిశ్రమను విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ప్రముఖ హాలీవుడ్ స్టార్‌ యాక్టర్ లాన్స్ రెడ్డిక్ (60) కన్నుమూశారు. జాన్ విక్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన ప్రతి సినిమాలో నటించిన లాన్స్ రెడ్డిక్ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితులే. యాక్షన్‌ సినిమాల ద్వారా ఈయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మరణం పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Latest News
 
USAలో $200K మార్క్ ని చేరుకున్న 'మహారాజా' Mon, Jun 17, 2024, 10:28 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కల్కి 2898 AD' లోని భైరవ ఎంతమ్ సాంగ్ Mon, Jun 17, 2024, 10:25 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'బాయ్స్ హాస్టల్' Mon, Jun 17, 2024, 10:23 PM
YT మ్యూజిక్ ట్రేండింగ్ లో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' లోని మాట్టాడకుండా వీడియో సాంగ్ Mon, Jun 17, 2024, 10:21 PM
'భలే ఉన్నాడే' లోని సెకండ్ సింగల్ లిరికల్ షీట్ అవుట్ Mon, Jun 17, 2024, 10:19 PM