మెగాస్టార్ సినిమాలో అక్కినేని హీరో?

by సూర్య | Sat, Mar 18, 2023, 10:16 AM

అక్కినేని హీరో సుశాంత్‌ మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడట. మెహర్ రమేష్ డైరెక్షన్ లో వస్తోన్న 'భోళా శంకర్' లో సుశాంత్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళ సినిమా 'వేదాళం' కు ఈ సినిమా రీమేక్‌గా తెరకెక్కుతోంది. కీర్తి సురేష్‌ కు బాయ్‌ ఫ్రెండ్‌ గా సుశాంత్‌ కనిపించనున్నాడట.

Latest News
 
'పొన్నియిన్ సెల్వన్-2' మూవీ ట్రైలర్ రిలీజ్ Wed, Mar 29, 2023, 10:02 PM
వెంకటేశ్ 'సైంధవ్' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Mar 29, 2023, 09:44 PM
'ధమ్కీ' 7 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Wed, Mar 29, 2023, 09:01 PM
ఫన్ రైడ్ గా సుధాకర్ 'నారాయణ అండ్ కో' టీజర్ Wed, Mar 29, 2023, 07:44 PM
మరో రెండు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో ధనుష్ సర్/ వాతి Wed, Mar 29, 2023, 07:31 PM