అమిత్ షాను కలిసిన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్

by సూర్య | Fri, Mar 17, 2023, 10:54 PM

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టాలీవూడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిశారు. ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత ఢిల్లీలో వారు అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీలోని "నాటు నాటు" పాటకు ఆస్కార్ అవార్డు లభించినందుకు అమిత్ షా అభినందనలు తెలిపారు.హోంమంత్రి అమిత్ షా కొద్దిసేపు చిరంజీవి, రామ్ చరణ్‌లతో కాసేపు మాట్లాడారు.

Latest News
 
రిలీజ్‌కు ముందే ‘కల్కి’ హవా Tue, Jun 18, 2024, 02:20 PM
ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయదు: విజయ్ Tue, Jun 18, 2024, 02:01 PM
టాలీవుడ్ నాకు ప్రత్యేకం: పూజా హెగ్డే Tue, Jun 18, 2024, 12:25 PM
జాన్వీకపూర్ పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు Tue, Jun 18, 2024, 11:06 AM
మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ Tue, Jun 18, 2024, 10:49 AM