థియేటర్లో రీరిలీజ్ కానున్న 'ఆరెంజ్' మూవీ

by సూర్య | Fri, Mar 17, 2023, 09:16 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా 'ఆరెంజ్'. ఈ సినిమాలో జెనీలియా హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్‌  దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2010లో నవంబర్ 26న విడుదలైంది. అయితే ఈ సినిమాలో పాటలు రామ్ చరణ్ సినీ కెరీర్ లో ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. ఈ సినిమాకి హారిస్ జయరాజ్ సంగతం అందించారు. ఈ సినిమాను అంజనా ప్రొడక్షన్‌ బ్యానర్‌ పై నాగబాబు నిర్మించారు. తాజాగా ఈ సినిమా రీరిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను రామ్ చరణ్‌ బర్త్ డే సందర్భంగా ఈ నెల 27న రీ రిలీజ్‌ థియేటర్లో చేయనున్నారు. 


 

Latest News
 
'దసరా' మూవీపై మహేష్ ప్రశంసలు Fri, Mar 31, 2023, 11:58 PM
రిరిలీజ్ కాబోతున్న 'ఈ నగరానికి ఏమైంది' మూవీ Fri, Mar 31, 2023, 11:31 PM
'ధమ్కీ' 9 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:58 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న మెగా హీరో కొత్త చిత్రం Fri, Mar 31, 2023, 08:57 PM
'బలగం' 28 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:52 PM