'సర్' 24 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Fri, Mar 17, 2023, 09:01 PM

వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'వాతి' /'సర్' సినిమా ఫిబ్రవరి 17, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ అందుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 23.04 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ సినిమాలో మలయాళ నటి సంయుక్తా మీనన్‌ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సాయి కుమార్, నర్రా శ్రీనివాస్, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌ "సర్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'సర్' కలెక్షన్స్ :::::::
నైజాం : 8.68 కోట్లు
సీడెడ్ : 3.06 కోట్లు
UA : 3.22 కోట్లు
ఈస్ట్ : 1.98 కోట్లు
వెస్ట్ : 89 L
గుంటూరు : 1.59 కోట్లు
కృష్ణ : 1.44 కోట్లు
నెల్లూరు : 78 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 21.64 కోట్లు (40.65 కోట్ల గ్రాస్)
KA + OS – 1.40 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 23.04 కోట్లు (43.78 కోట్ల గ్రాస్)

Latest News
 
500 మంది మహిళలకు ఉచిత క్యాన్సర్ చికిత్స అందించిన సోనూసూద్ Wed, Dec 17, 2025, 11:44 AM
రేపు ప్రభాస్ 'రాజాసాబ్' పాట విడుదల Wed, Dec 17, 2025, 10:45 AM
Peddi Movie: ‘చికిరీ చికిరీ’ సాంగ్ సెన్చురీ! మాస్ క్రేజ్ కాస్త అదిరిపోయింది Tue, Dec 16, 2025, 10:22 PM
Vrushabha: మోహన్ లాల్ అభిమానులు గుడ్ న్యూస్! రిలీజ్ డేట్ లాక్ అయింది Tue, Dec 16, 2025, 10:00 PM
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా.. ఇపుడు అదే హీరోతో హీరోయిన్‌గా Tue, Dec 16, 2025, 07:42 PM