'వినరో భాగ్యము విష్ణు కథ' 24 రోజుల డే వైస్ కలెక్షన్స్

by సూర్య | Fri, Mar 17, 2023, 06:52 PM

నంద కిషోర్ అబ్బురు దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా ఫిబ్రవరి 18, 2023న మహా శివరాత్రి స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ విడుదలైన అన్ని చోట్ల మిక్స్ రివ్యూస్ ని అందుకుంటుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 4.97 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ సినిమాలో కిరణ్ సరసన కాశ్మీరా పరదేశి జంటగా నటించింది. మురళీ శర్మ, ప్రవీణ్, శుభలేఖ సుధాకర్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ విలేజ్ డ్రామాని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.


'వినరో భాగ్యం విష్ణు కథ' కలెక్షన్స్ :::::::
1వ రోజు : 1.35 కోట్లు
2వ రోజు : 1.21 కోట్లు
3వ రోజు : 44 L  
4వ రోజు : 32 L
5వ రోజు : 25 L
6వ రోజు : 20 L
7వ రోజు : 21 L
8వ రోజు : 28 L
9వ రోజు : 24 L
10వ రోజు : 6 L
11వ రోజు : 8 L
12వ రోజు : 5 L
13వ రోజు : 7 L
14వ రోజు : 10 L
15వ రోజు : 8 L
16వ రోజు : 5 L
17వ రోజు : 7 L
18వ రోజు : 10 L
19వ రోజు : 6 L
20వ రోజు : 9 L
21వ రోజు : 11 L
22వ రోజు : 4 L
23వ రోజు : 6 L
24వ రోజు : 4 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 4.97 కోట్లు (9.25 కోట్ల గ్రాస్)

Latest News
 
'పుష్ప 2' సెకండ్ సింగిల్ అనౌన్స్మెంట్ వీడియో విడుదలకి టైమ్ లాక్ Wed, May 22, 2024, 02:53 PM
ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘మైదాన్’ మూవీ Wed, May 22, 2024, 01:54 PM
బంపర్ ఆఫర్ అందుకున్న మృణాల్ Wed, May 22, 2024, 11:03 AM
అతడి ప్రవర్తన చూసి భయమేసింది: హీరోయిన్ కాజల్ Wed, May 22, 2024, 10:21 AM
'రాజు యాదవ్' నాలగవ సింగల్ ని విడుదల చేయనున్న స్థార్ డైరెక్టర్ Tue, May 21, 2024, 08:45 PM