'బలగం' 11 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Fri, Mar 17, 2023, 06:41 PM

హాస్యనటుడు వేణు యెల్దండి దర్శకత్వంలో నటుడు ప్రియదర్శి కొత్త చిత్రం 'బలగం' తెరపైకి వచ్చింది. ఈ చిన్న బడ్జెట్ సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో కావ్య కళ్యాణ్‌రామ్ కథానాయికగా నటిస్తుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 12.42 కోట్లు వసూళ్లు చేసింది.


వేణు, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రాచ రవి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు.


'బలగం' కలెక్షన్స్ :::::
నైజాం - 7.41 కోట్లు
ఆంధ్రాప్రదేశ్ + సీడెడ్ - 4.77 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 12.18 కోట్లు (5.58 కోట్ల షేర్)
KA + ROI + OS - 24 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 12.42 కోట్లు (5.70 కోట్ల షేర్)

Latest News
 
'కన్నప్ప' నుండి అక్షయ్ కుమార్ కొత్త పోస్టర్ రిలీజ్ Mon, May 19, 2025, 08:45 AM
'దేవిక అండ్ డానీ' ఆన్ బోర్డులో ప్రముఖ హాస్య నటుడు Mon, May 19, 2025, 08:37 AM
''ఆంధ్ర కింగ్ తాలూకా'' టైటిల్ గ్లింప్సెకి సాలిడ్ రెస్పాన్స్ Mon, May 19, 2025, 08:17 AM
30M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'థగ్ లైఫ్' ట్రైలర్ Mon, May 19, 2025, 08:13 AM
'షష్ఠి పూర్తి' టైటిల్ సాంగ్ అవుట్ Mon, May 19, 2025, 08:09 AM