'అమిగోస్' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Fri, Mar 17, 2023, 05:57 PM

రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 'అమిగోస్' సినిమా ఫిబ్రవరి 10, 2023న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని  చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 6.68 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.


ఈ చిత్రంలో కన్నడ నటి ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సౌండ్‌ట్రాక్‌లను అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తుంది.


'అమిగోస్' కలెక్షన్స్ ::::::::
నైజాం : 1.37 కోట్లు
సీడెడ్ : 1.10 కోట్లు
UA : 71 L
ఈస్ట్ : 49 L
వెస్ట్ : 27 L
గుంటూరు : 62 L
కృష్ణా : 46 L
నెల్లూరు : 23 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 5.46 కోట్లు (9.31 కోట్ల గ్రాస్)
KA + ROI : 36 L
OS : 78 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 6.68 కోట్లు (11.47 కోట్ల గ్రాస్)

Latest News
 
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM
రాజస్థాన్‌లో 'టైసన్ నాయుడు' కొత్త షెడ్యూల్ Tue, Apr 23, 2024, 07:28 PM
'అఖండ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Tue, Apr 23, 2024, 07:25 PM