'మీటర్' టీజర్ కి 4 మిలియన్ వ్యూస్..!!

by సూర్య | Fri, Mar 17, 2023, 05:55 PM

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం టాలీవుడ్ లో స్పీడ్ పెంచుతున్నాడు. ఈ ఏడాది వినరో భాగ్యము విష్ణుకథ చిత్రంతో ఫస్ట్ సూపర్ హిట్ కొట్టిన కిరణ్ వచ్చే నెల్లో మీటర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.


రమేష్ కదూరి దర్శకత్వంలో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా యొక్క టీజర్ ఇటీవలే విడుదల కాగా, దానికి ఆడియన్స్ నుండి 4 మిలియన్ వ్యూస్ తో అద్భుతమైన స్పందన దక్కుతుంది. అన్ని కమర్షియల్ హంగులతో, పక్కా మాస్ మసాలా ఎలిమెంట్స్ తో మీటర్ టీజర్ హీరో కిరణ్ ని సరికొత్త కోణంలో చూపించింది.

Latest News
 
భారత సినీ చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా ‘రామాయణ’ Thu, Jul 10, 2025, 09:55 AM
అల్లు అరవింద్‌ కి రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ కి ఉన్న సంభంధం ఇదేనంట Thu, Jul 10, 2025, 09:55 AM
అర్జున్ దాస్‌ను ప్రశంసించిన పవన్ Thu, Jul 10, 2025, 09:52 AM
‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ కోసం ఎదురుచూస్తున్నా అంటున్న ప్రియాంక చోప్రా Thu, Jul 10, 2025, 09:51 AM
టాలీవుడ్‌లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన 'హరిహర వీరమల్లు' ట్రైలర్ Thu, Jul 10, 2025, 09:49 AM