రాంచరణ్ "ఆరెంజ్" రీ రిలీజ్ డేట్ ఫిక్స్ ..!!

by సూర్య | Fri, Mar 17, 2023, 05:42 PM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు కానుకగా ముందుగా "మగధీర" సినిమాను రీ రిలీజ్ చేస్తామని అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చింది. దీంతో మెగా అభిమానులు తెగ సంతోషించారు. కానీ తరవాత కొన్ని కారణాల వల్ల మగధీర కాదు..ఆరెంజ్ సినిమాను రీ రిలీజ్ చెయ్యబోతున్నామంటూ మరొక ఎనౌన్స్మెంట్ వచ్చింది. సరిగ్గా రాంచరణ్ పుట్టినరోజు నాడు అంటే మార్చి 27న ఆరెంజ్ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయబోతుంది.


బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఆరెంజ్ 2010నవంబర్ 26న విడుదలై, ప్రేక్షకులు, క్రిటిక్స్ నుండి పూర్ రివ్యూలను అందుకుంది. ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించింది. హ్యారిస్ జైరాజ్ సంగీతం అందించారు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు ఈ సినిమాను నిర్మించారు.

Latest News
 
'పొన్నియిన్ సెల్వన్-2' మూవీ ట్రైలర్ రిలీజ్ Wed, Mar 29, 2023, 10:02 PM
వెంకటేశ్ 'సైంధవ్' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Mar 29, 2023, 09:44 PM
'ధమ్కీ' 7 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Wed, Mar 29, 2023, 09:01 PM
ఫన్ రైడ్ గా సుధాకర్ 'నారాయణ అండ్ కో' టీజర్ Wed, Mar 29, 2023, 07:44 PM
మరో రెండు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో ధనుష్ సర్/ వాతి Wed, Mar 29, 2023, 07:31 PM