'రైటర్ పద్మభూషణ్' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Fri, Mar 17, 2023, 05:42 PM

షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో యువ నటుడు సుహాస్ నటించిన 'రైటర్ పద్మభూషణ్' సినిమా గ్రాండ్ గా తెరపైకి వచ్చింది. ఈ సినిమా విడుదల అన్ని చోట్లా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 11.34 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో టీనా శిల్పరాజ్ కథానాయికగా నటించింది. ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, గోపరాజు, గౌరి ప్రియారెడ్డి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. చై బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

'రైటర్ పద్మభూషణ్' బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ ::::
నైజాం : 3.16 కోట్లు
సీడెడ్ : 0.81 కోట్లు
ఆంధ్రాప్రదేశ్ : 2.99 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 7.17 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.03 కోట్లు
ఓవర్సీస్ : 3.32 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 11.34 కోట్లు

Latest News
 
'దసరా' మూవీపై మహేష్ ప్రశంసలు Fri, Mar 31, 2023, 11:58 PM
రిరిలీజ్ కాబోతున్న 'ఈ నగరానికి ఏమైంది' మూవీ Fri, Mar 31, 2023, 11:31 PM
'ధమ్కీ' 9 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:58 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న మెగా హీరో కొత్త చిత్రం Fri, Mar 31, 2023, 08:57 PM
'బలగం' 28 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:52 PM