మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..?

by సూర్య | Sun, Feb 05, 2023, 07:29 PM

సురేందర్ రెడ్డి డైరెక్షన్లో టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా నటిస్తున్న సినిమా "ఏజెంట్". ఇందులో మమ్ముట్టి కీరోల్ లో నటిస్తున్నారు. హిప్ హప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. AK ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ టు సినిమాస్ సంయుక్త బ్యానర్ లు నిర్మిస్తున్నాయి.


నిన్ననే ఏజెంట్ అఫీషియల్ రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేసి, అభిమానులకు మేజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజా సమాచారం ప్రకారం, ఈ నెల 15న ఏజెంట్ చిత్రబృందం కొన్ని పోరాట సన్నివేశాల చిత్రీకరణ కోసం మస్కట్ కి బయలుదేరి వెళ్ళబోతున్నారట. అక్కడ 15రోజుల ఏకధాటి షూటింగ్ తదుపరి ఇండియాకి తిరిగి వస్తారట.


పోతే, ఏజెంట్ మూవీ పాన్ ఇండియా భాషల్లో ఏప్రిల్ 28వ తేదీన విడుదల కాబోతుంది.

Latest News
 
ఆ సినిమా సీక్వెల్ వారిద్దరూ చేస్తే బాగుంటుంది Sat, Apr 13, 2024, 10:09 PM
'జితేందర్ రెడ్డి' నుండి పాట విడుదల Sat, Apr 13, 2024, 10:08 PM
రామ్‌చరణ్‌ కి డాక్టరేట్‌ Sat, Apr 13, 2024, 10:06 PM
లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో మంచి మెసేజ్‌ ఉంటుంది Sat, Apr 13, 2024, 10:06 PM
మంచి అవకాశాలు వచ్చాయి కాబట్టే, ఈ స్థాయిలోకి వచ్చాను Sat, Apr 13, 2024, 10:04 PM