కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ

by సూర్య | Sun, Feb 05, 2023, 09:58 PM

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం 'ఖుషి' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సమంత హీరోయినిగా నటిస్తుంది.ఈ సినిమాని శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ తన కొత్త సినిమాని ప్రకటించాడు. పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నటు తెలిపాడు.ఈ సినిమాని దిల్ రాజు 'శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్' బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే గతంలో  విజయ్, పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన ‘గీత గోవిందం’ సినిమా ఘన విజయం సాధించింది.  

Latest News
 
'ధమ్కీ' 3 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Sat, Mar 25, 2023, 08:58 PM
'రంగమార్తాండ' 3 రోజుల USA బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Sat, Mar 25, 2023, 08:50 PM
OTTలో ప్రసారానికి అందుబాటులో ఈషా రెబ్బా మలయాళ తొలి చిత్రం Sat, Mar 25, 2023, 08:34 PM
యువ దర్శకుడి స్క్రిప్ట్‌ని ఒకే చేసిన నాగ చైతన్య? Sat, Mar 25, 2023, 08:21 PM
ఇటలీలో 'సాలార్' యాక్షన్ సీక్వెన్స్ Sat, Mar 25, 2023, 08:19 PM