అమిగోస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ డీటెయిల్స్ ..!!

by సూర్య | Fri, Feb 03, 2023, 09:01 AM

నందమూరి కళ్యాణ్ రామ్ త్రిబుల్ రోల్ లో కనిపించబోతున్న సినిమా "అమిగోస్". రాజేంద్ర రెడ్డి డైరెక్షన్లో డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా నుండి రీసెంట్గా టీజర్ విడుదలై సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచింది.అలానే లిరికల్ సాంగ్స్ కూడా ఆడియన్స్ నుండి మంచి స్పందన దక్కించుకుంటున్నాయి.


విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ అమిగోస్ ట్రైలర్ ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఫిబ్రవరి 3వ తేదీన సాయంత్రం 05:49 నిమిషాలకు అమిగోస్ ట్రైలర్ విడుదల కాబోతుంది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి కర్నూల్ శ్రీరామ థియేటర్ లో అమిగోస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది.

Latest News
 
క్లీవేజ్‌ షోతో రెచ్చిపోయిన రెజీనా Tue, Mar 28, 2023, 11:21 AM
నేటి సాయంత్రం ‘రావణాసుర’ ట్రైలర్ రిలీజ్ Tue, Mar 28, 2023, 09:58 AM
ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే Tue, Mar 28, 2023, 09:15 AM
బాలీవుడ్ 'ఛత్రపతి' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Mon, Mar 27, 2023, 10:28 PM
'పొన్నియిన్ సెల్వన్-2' ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా కమల్ హాసన్ Mon, Mar 27, 2023, 09:02 PM