చిత్ర పరిశ్రమలో మరో విషాదం.... కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత

by సూర్య | Fri, Feb 03, 2023, 12:04 AM

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో ఆయన ఫిబ్రవరి 2న రాత్రి 11.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. కళాతపస్వి మృతి తెలుగు చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతి పట్ల ఆయన సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Latest News
 
'ధమ్కీ' 5 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Tue, Mar 28, 2023, 02:12 PM
'రంగమార్తాండ' 5 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Mar 28, 2023, 02:06 PM
పొట్టి డ్రెస్ లో కేక పెట్టిస్తున్న అషురెడ్డి Tue, Mar 28, 2023, 01:54 PM
’NTR 30‘పై బిగ్ అప్డేట్ Tue, Mar 28, 2023, 01:50 PM
క్లీవేజ్‌ షోతో రెచ్చిపోయిన రెజీనా Tue, Mar 28, 2023, 11:21 AM