బాలీవుడ్ నటుడు పరేష్ రావల్‌కు హైకోర్టులో ఊరట

by సూర్య | Thu, Feb 02, 2023, 11:03 PM

బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత పరేష్ రావల్‌కు కలకత్తా హైకోర్టులో ఊరట లభించింది. 'బెంగాలీలకు చేపలు వండండి' అని వ్యాఖ్యానించిన పరేష్‌పై ఎలాంటి కస్టడీ చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఫిబ్రవరి 6న మరోసారి ఈ అంశం విచారణకు రానుంది.ఇదిలా ఉంటే గతేడాది గుజరాత్ ఎన్నికల సందర్భంగా పరేష్ ఈ వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనికి పరేష్ క్షమాపణలు కూడా చెప్పాడు.


 

Latest News
 
క్లీవేజ్‌ షోతో రెచ్చిపోయిన రెజీనా Tue, Mar 28, 2023, 11:21 AM
నేటి సాయంత్రం ‘రావణాసుర’ ట్రైలర్ రిలీజ్ Tue, Mar 28, 2023, 09:58 AM
ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే Tue, Mar 28, 2023, 09:15 AM
బాలీవుడ్ 'ఛత్రపతి' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Mon, Mar 27, 2023, 10:28 PM
'పొన్నియిన్ సెల్వన్-2' ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా కమల్ హాసన్ Mon, Mar 27, 2023, 09:02 PM