సినిమా సెట్‌లో ప్రమాదం..... బంగ్లా నటి షర్మీన్ అఖీకి గాయాలు

by సూర్య | Thu, Feb 02, 2023, 10:47 PM

సినిమా సెట్‌లో జరిగిన ప్రమాదంలో బంగ్లా నటి షర్మీన్ అఖీ తీవ్రంగా గాయపడింది. మీర్‌పూర్‌లో షూటింగ్ జరుగుతున్న సమయంలో మేకప్ రూమ్‌లో పేలుడు సంభవించింది. దీంతో ఆమె కాళ్లు, చేతులు, వెంట్రుకలు సహా శరీరం మొత్తం కాలిపోయింది. ఆమె చికిత్సకు స్పందించడం లేదని, ప్రస్తుతం షర్మీన్ అఖీ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆ మధ్య షర్మీన్ సిన్సియర్లీ యువర్స్, ఢాకా వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది.

Latest News
 
'కబ్జా' 10 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Tue, Mar 28, 2023, 02:37 PM
'బలగం' 24 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Mar 28, 2023, 02:24 PM
'వినరో భాగ్యము విష్ణు కథ' 36 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Tue, Mar 28, 2023, 02:19 PM
'ధమ్కీ' 5 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Tue, Mar 28, 2023, 02:12 PM
'రంగమార్తాండ' 5 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Mar 28, 2023, 02:06 PM