శాకుంతలం థర్డ్ లిరికల్ వీడియో విడుదల ..!!

by సూర్య | Wed, Feb 01, 2023, 08:21 PM

డైరెక్టర్ గుణశేఖర్, హీరోయిన్ సమంతల కలయికలో రాబోతున్న మైథలాజికల్ ఎపిక్ లవ్ స్టోరీ "శాకుంతలం". ఈ నెల 17న పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం మ్యూజికల్ ప్రమోషన్స్ జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు లిరికల్ వీడియో సాంగ్స్ విడుదల కాగా, అవి మెలోడీ ప్రియుల ప్లే లిస్ట్ లో చోటు సంపాదించుకున్నాయి.


తాజాగా శాకుంతలం థర్డ్ లిరికల్ 'ఏలేలో ఏలేలో' సాంగ్ పాన్ ఇండియా భాషల్లో విడుదలైంది. మణిశర్మ స్వరకల్పనలో రూపొందిన ఈ సూథింగ్ మెలోడీని అనురాగ్ కులకర్ణి ఆలపించారు. చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు.

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM