శర్వానంద్ కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్

by సూర్య | Wed, Feb 01, 2023, 08:49 PM

ప్రామిసింగ్ నటుడు శర్వానంద్ నిశ్చితార్థం గత వారం రక్షిత రెడ్డితో జరిగింది. ఈ వేడుకకి ఫిలిం ఇండస్ట్రీ నుండి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా ఇప్పుడు, నటుడి కొత్త సినిమా గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ వెలువడింది. తాజా అప్డేట్ ప్రకారం, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మరియు దర్శకుడు కెవి గుహన్‌తో ఈ హీరో తన తదుపరి సినిమాని చేస్తున్నట్లు సమాచారం. ఇంకా ప్రకటించని ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కెవి గుహన్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారు మరియు నటుడు తన కమిట్ అయిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.

Latest News
 
కార్తీ తదుపరి చిత్రంలో ప్రముఖ హీరో కీలక పాత్ర Fri, Jun 02, 2023, 08:56 PM
OTT ప్లాట్‌ఫారమ్‌ను లాక్ చేసిన 'పరేషన్' Fri, Jun 02, 2023, 08:54 PM
'మేమ్ ఫేమస్' 7 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 07:00 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'ఉగ్రం' Fri, Jun 02, 2023, 06:51 PM
'బిచ్చగాడు 2' 13 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 06:42 PM