తరుణ్ భాస్కర్ 'కీడా కోలా'లో హీరో, హీరోయిన్లు ఉండరా..?

by సూర్య | Wed, Feb 01, 2023, 08:04 PM

నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నుండి కొంతగ్యాప్ తదుపరి రాబోతున్న సినిమా "కీడా కోలా". ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ రోజే కీడా కోలా మూవీ నుండి ఫస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ రోజు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన క్యారెక్టర్ పోస్టర్ ను విడుదల చేసారు మేకర్స్. దీంతో ఈ సినిమాలో వరదరాజులు అనే వయసుమళ్ళినతాత పాత్రలో బ్రహ్మానందం గారు నటించబోతున్నట్టు తెలుస్తుంది.


తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరూ ఉండరట. కాకపోతే, 8 ప్రధానపాత్రలు ఉంటాయట. అందులో ఒకటే వరదరాజులు పాత్ర. మరి, ఈ విషయంపై మరింత క్లారిటీ రావలసి ఉంది.  

Latest News
 
వరల్డ్ వైడ్ గా 50 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిన 'బ్రహ్మయుగం' Mon, Feb 26, 2024, 09:36 PM
'తాండల్' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్స్ Mon, Feb 26, 2024, 09:34 PM
గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ కన్నుమూశారు Mon, Feb 26, 2024, 09:32 PM
రామం రాఘవం డబ్బింగ్ చెప్పడం ప్రారంభించిన ధనరాజ్ Mon, Feb 26, 2024, 09:30 PM
'గామి' గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Feb 26, 2024, 09:28 PM