సూపర్‌స్టార్ 'జైలర్' లో ప్రముఖ హిందీ నటుడు కీలక పాత్ర

by సూర్య | Mon, Jan 30, 2023, 09:52 PM

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల తన కొత్త ప్రాజెక్ట్‌ను నెల్సన్ దిలీప్ కుమార్ తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'జైలర్' అనే టైటిల్ నిమూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో ఇప్పటికే మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్‌, సునీల్, తమన్నా భాటియా కీలక పత్రాలు పోషిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.


తాజాగా ఇప్పుడు జైలర్‌లో జాకీ ష్రాఫ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, రజనీకాంత్ మరియు జాకీ ష్రాఫ్ ఉత్తర దక్షిణ్ కోసం స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నారు. ఈ చిత్రానిని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ దీనికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘మైదాన్’ మూవీ Wed, May 22, 2024, 01:54 PM
బంపర్ ఆఫర్ అందుకున్న మృణాల్ Wed, May 22, 2024, 11:03 AM
అతడి ప్రవర్తన చూసి భయమేసింది: హీరోయిన్ కాజల్ Wed, May 22, 2024, 10:21 AM
'రాజు యాదవ్' నాలగవ సింగల్ ని విడుదల చేయనున్న స్థార్ డైరెక్టర్ Tue, May 21, 2024, 08:45 PM
తన సినీ కెరీర్‌ను వదిలేయనున్న స్టార్ హీరోయిన్ Tue, May 21, 2024, 08:43 PM