![]() |
![]() |
by సూర్య | Tue, Jan 31, 2023, 09:41 AM
గ్లోబల్ సంచలనం RRR (రౌద్రం రుధిరం రణం) ఖాతాలో మరో రోజు మరో సరికొత్త మరియు ప్రఖ్యాత అవార్డు వచ్చి చేరింది. ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న మూవీ రివ్యూ సంస్థ రాటెన్ టొమాటోస్ వారు అందించే బెస్ట్ మూవీ ఆఫ్ 2022 అవార్డును RRR సొంతం చేసుకుంది. అదికూడా ఫ్యాన్స్ ఫేవౌరిట్ మూవీగా. అంటే, వరల్డ్ వైడ్ గా ఉన్న ప్రేక్షకులు అన్ని సినిమాలలోకి తమకు RRR బాగా నచ్చిందని, దానికే ఓటు వెయ్యడంతో గతేడాది ప్రేక్షకాభిమానుల మనసు గెలుచుకున్న, వారిని విశేషంగా అలరించిన, వారికీ బాగా ఇష్టమైన చిత్రంగా RRR మరో ప్రెస్టీజియస్ గోల్డెన్ టమాటో అవార్డ్స్ ఫ్యాన్స్ ఛాయిస్ గా నిలిచింది.
Latest News