వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన కాప్ డ్రామా 'లాఠీ'

by సూర్య | Mon, Jan 30, 2023, 07:06 PM

వినోద్ కుమార్ డైరెక్షన్ లో తమిళ స్టార్ హీరో విశాల్ నటించిన యాక్షన్ డ్రామా 'లాఠీ' డిసెంబర్ 22, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమాలో సునైనా, ప్రభు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా తెలుగు వెర్షన్ ఫిబ్రవరి 5, 2023న సాయంత్రం 6 గంటలకు జెమినీ టీవీలో ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ అండ్ నందా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న‘అబ్రహాం ఓజ్లర్‌’ మూవీ Fri, Mar 01, 2024, 11:35 PM
UK మరియు ఐర్లాండ్ లో 'బ్రహ్మయుగం' 14 రోజులలో ఎంత వసూళ్లు చేసినదంటే...! Fri, Mar 01, 2024, 09:15 PM
'UI' ఆడియో రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ మ్యూజిక్ లేబెల్ Fri, Mar 01, 2024, 09:13 PM
ఆఫీసియల్ : 'హనుమాన్' OTT ఎంట్రీకి తేదీ ఖరారు Fri, Mar 01, 2024, 09:11 PM
డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన 'ప్రేమలు' Fri, Mar 01, 2024, 09:10 PM