అమిగోస్ రొమాంటిక్ సింగిల్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్..!!

by సూర్య | Mon, Jan 30, 2023, 07:20 PM

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న న్యూ మూవీ "అమిగోస్" నుండి సెకండ్ సింగిల్ గా 'ఎన్నో రాత్రులొస్తాయి' లిరికల్ ప్రోమో విడుదలైన విషయం తెలిసిందే. బాలయ్య - ఇళయరాజాల 'ధర్మక్షేత్రం' లోని ఎన్నో రాత్రులొస్తాయి ఐకానిక్ రొమాంటిక్ సింగిల్ కి అమిగోస్ లోని ఈ పాట రీమిక్స్ వెర్షన్. తాజాగా విడుదలైన ప్రోమోకి ఆడియన్స్ నుండి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. 


నిన్న సాయంత్రం 05:09 నిమిషాలకు విడుదల కావలసిన ఎన్నో రాత్రులొస్తాయి ఫుల్ లిరికల్ సాంగ్ , తారకరత్న సీరియస్ హెల్త్ కండిషన్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియోను రేపు సాయంత్రం 05:09 నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నట్టు కాసేపటి క్రితమే మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసి, అనౌన్స్ చేసారు.

Latest News
 
'లియో' మూవీ రెండవ సింగిల్ రిలీజ్ Thu, Sep 28, 2023, 09:29 PM
స్టార్ హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు Thu, Sep 28, 2023, 09:15 PM
హీరో సిద్ధార్థ్‌కు కర్ణాటకలో చేదు అనుభవం Thu, Sep 28, 2023, 09:06 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' Thu, Sep 28, 2023, 08:58 PM
రేపు డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్న 'ఏజెంట్' Thu, Sep 28, 2023, 08:56 PM