సస్పెన్స్ డిటెక్టివ్ థ్రిల్లర్ గా "భూతద్దం భాస్కర్ నారాయణ" టీజర్

by సూర్య | Sat, Jan 28, 2023, 11:49 AM

యంగ్ హీరో శివ కందుకూరి నటిస్తున్న కొత్త చిత్రం "భూతద్దం భాస్కర్ నారాయణ". ఇందులో రాశి సింగ్ హీరోయిన్గా నటిస్తుంది. పురుషోత్తం రాజ్ డైరెక్షన్లో మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్, విజయ సరాగ ప్రొడక్షన్స్ సంయుక్త బ్యానర్లపై స్నేహాల్ జంగాల, శశిధర్ కాశీ, కార్తీక్ ముదుంబి నిర్మించారు. శ్రీచరణ్, విజయ్ బుల్గనిన్ సంగీతం అందిస్తున్నారు.


కాసేపటి క్రితమే భూతద్దం భాస్కర్ నారాయణ టీజర్ విడుదలైంది. ఇందులో హీరో గుర్తింపు పొందాలనుకునే డిటెక్టివ్ పాత్రలో నటిస్తున్నారు. మొత్తానికి టీజర్ ఆసక్తికరంగా సాగింది. సస్పెన్స్ డిటెక్టివ్ మిస్టరీ థ్రిల్లర్ గా టీజర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ఇంకా ఈ సినిమాలో అరుణ్, దేవి ప్రసాద్, వర్షిణి, శివకుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత, రూపలక్ష్మి తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.  పోతే, మార్చి 31వ తేదీన ఈ సినిమా విడుదల కావడానికి రెడీ అవుతుంది.

Latest News
 
అద్భుతమైన విజువల్స్‌తో 'గామి' ట్రైలర్‌ అవుట్ Thu, Feb 29, 2024, 09:31 PM
ప్రైమ్ వీడియోలో 'ఈగిల్' డిజిటల్ ఎంట్రీ ఎప్పుడంటే....! Thu, Feb 29, 2024, 09:29 PM
'రావణాసుర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Thu, Feb 29, 2024, 09:10 PM
శ్రీవిష్ణు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'స్వాగ్' టీమ్ Thu, Feb 29, 2024, 09:08 PM
మరికొన్ని గంటలలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Feb 29, 2024, 09:05 PM