గ్లామర్ మెరుపులతో మైస్మరైజ్ చేస్తున్న నభా నటేశ్

by సూర్య | Sat, Jan 28, 2023, 11:45 AM

యంగ్ బ్యూటీ నభా నటేశ్  తాజా  ఓ అవార్డు ఫంక్షన్ లో స్టన్నింగ్ గా మెరిసింది. అదిరిపోయే  అవుట్ ఫిట్ లో అందాలను విందు చేస్తూ ఈవెంట్ లో అట్రాక్టివ్ లుక్ ను సొంతం చేసుకుంది.కుర్ర హీరోయిన్ నభా నటేష్ కు టాలీవుడ్ లో మంచి గుర్తింపే దక్కింది. దూకుడుగా కనిపించే నభా తీరు, అందం, అభినయం కలిసి ఉండటంతో యంగ్ బ్యూటీకి తక్కవ కాలంలోనే ఎక్కువ క్రేజ్ దక్కింది. దీంతో వరుసగా సినిమా ఆఫర్లు అందాయి.. ఈ మేరకు తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ లో మెరిసింది.ఈ సందర్భంగా నభా నటేష్ స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. గ్లామర్ మెరుపులతో అందరి చూపు తనవైపు మళ్లేలా చేసింది.  ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


 


 


 





Latest News
 
ఎర్ర చీరలో దివి వయ్యారాలు Mon, Jan 20, 2025, 02:10 PM
మోడ్రన్ డ్రస్ లో మడోన్నా సెబాస్టియన్ Mon, Jan 20, 2025, 02:08 PM
సినీ నటుడు విజయ్‌ రంగరాజు కన్నుమూత Mon, Jan 20, 2025, 12:38 PM
ప్రభాస్ 'ది రాజా సాబ్' నుంచి సీన్ లీక్..... Mon, Jan 20, 2025, 12:13 PM
అఖిల్ పెళ్ళికి ముహూర్తం కుదిరింది Mon, Jan 20, 2025, 11:58 AM