అన్స్టాపబుల్ :పాత రికార్డులను బ్రేక్ చేస్తున్న పవన్ ఎపిసోడ్

by సూర్య | Sat, Jan 28, 2023, 10:30 AM

పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ కి సంబంధించి నిన్న సాయంత్రమే మొదటి ప్రోమో విడుదలైనది.  ఇంకేముంది..ఈ ప్రోమో అన్స్టాపబుల్ పాత రికార్డులను తిరగరాయడం మొదలెట్టింది. వన్ మిలియన్ వ్యూస్ ని అతి తక్కువ సమయంలోనే అందుకుని ఆహా లో నెవర్ బిఫోర్ రికార్డును క్రియేట్ చేసింది.


ఆహాలో పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ రెండు భాగాలుగా స్ట్రీమింగ్ కి రాబోతుండగా, మొదటి భాగం వచ్చే నెల మూడవ తేదీన అందుబాటులోకి రానుంది.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM