డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన "18 పేజెస్"

by సూర్య | Fri, Jan 27, 2023, 06:38 PM

పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్‌ నటించిన రొమాంటిక్ డ్రామా "18 పేజెస్" డిసెంబర్ 23, 2022న విడుదల అయ్యింది. డిఫరెంట్ రొమాంటిక్ డ్రామాగా విడుదలైన ఈ సినిమా జనవరి 27, 2023న ఆహా మరియు నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.

ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీత అందిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాని GA2 పిక్చర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తుంది.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM